Skip to content
Latest News

మైత్రి ప్రాజెక్ట్స్ మోసం

Depositors Welfare Association – Telangana

ad12

Message to Investors - Click here

Present Status of Hyderabad Real Estate - Click here

Click here: RBI & SEBI ADVISE FOR DEPOSITORS

Agri Gold Scam News - Click Here Note on Agrigold Company - Click Here

  • About us
  • Consumers Society
  • G.O’s Download
  • TS & AP CID Sites
    • TS CID WEBSITE
    • AP CID Reports
  • Gallery
  • Join with us
    • Join Member
    • Deposit receipts
MENU
  • About us
  • Consumers Society
  • G.O’s Download
  • TS & AP CID Sites +
    • TS CID WEBSITE
    • AP CID Reports
  • Gallery
  • Join with us +
    • Join Member
    • Deposit receipts

RTI Brochure Release

Posted on November 6, 2016July 29, 2023 by admin6

Related Post

  • హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ లో భయంకరమైన పరిస్థితులు …లక్షల కోట్ల ఆస్తులు రిస్క్ లో
  • Video Message for Investors
  • Appreciation
  • Our rights
  • RBI Guidelines

varrtha-1-1-08

Posted in DWA 2

Post navigation

DWA
RBI Guidelines

Important News

  • త్వరలో పేలనున్న రియల్ ఎస్టేట్ బాంబ్
    * తెలంగాణ రాజధానిలో త్వరలో పేలనున్న రియల్ ఎస్టేట్ బాంబ్ వేలాది మంది పాపర్ లు అయ్యే అవకాశం.

    * తెలంగాణ రాజధాని లో అగ్రిగోల్డ్ బాటలో నడవనున్న మరో రియల్ ఎస్టేట్ గ్రూపు.

    * వేలాదిమంది ఇన్వెస్టర్ల నుంచి భూమి విక్రయం పేరుతో వందల కోట్ల రూపాయల అడ్వాన్స్ లు వసూలు .

    * ప్రజల పెట్టు బడులతో రియల్ గ్రూప్ కుటుంబ సభ్యుల పేర్లపై వందల ఎకరాల భూమి కొనుగోలు.

    * పెట్టుబడి దారులకు హామీగా రూపాయి రెవెన్యూ స్టాంప్ తో రసీదు / బాండు, ప్రాంసరి నోటు మాత్రమే ఇస్తున్న ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్.

    * భూ విక్రయ అడ్వాన్సు ల పేరుపై పెట్టుబడి / డిపాజిట్ తీసికొని నెల నెలా కోట్లాది రూపాయల వడ్డీ ఇన్వెస్టర్లకు చెల్లిస్తున్న వైనం.

    * అడ్వాన్స్ ఇచ్చిన 100 మందిలో ముగ్గురికి కూడా చేయని భూ విక్రయం, భూమి విక్రయ రిజిస్ట్రేషన్ లు.

    * బ్యాంకుల్లో దాచిన డబ్బుకు గ్యారంటీ ఉండదని , తమ వద్ద రూపాయికి మూడు రూపాయల భద్రత ఉంటుందని యూట్యూబ్ వీడియోల ద్వారా పెట్టుబడి దారులకు గ్రూప్ యాజమాన్యం నోటి హామీ.

    * ఈ రియల్ గ్రూపుకు భూములు ఏక్కడ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి వాటి వివరాలు వాటి రిజిస్ట్రేషన్ విలువ ఎంత అనేది దేవరహస్యం.

    * ఏ జిల్లాలో ,ఏ మండలంలో, ఏ రివెన్యూ గ్రామంలో , ఏ సర్వే నెంబర్ల లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, అది ఎవరి పేరుపై ఉన్నది ,
    అట్టి భూమి రిజిస్ట్రేషన్ విలువ ఎంత, అనేది ఎవరికి చెప్పం అంటున్న రియల్ గ్రూప్ యాజమాన్యం.
  • జవాబు లేని ప్రశ్న
    * 200 ఎకరాలలోపు భూమిని వేలాది పెట్టుబడి దారులకు ఎలా ఇస్తారు అనేది జవాబు లేని ప్రశ్న.

    * రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులే ఈ రియల్ గ్రూప్ టార్గెట్

    * ప్రతి సంవత్సరం వందల మందితో సమావేశాలు, ఎక్కువ డిపాజిట్ చేసిన వారికి, ఎక్కువ మంది సభ్యులను చేర్పించిన వారికి
    నగదు, బంగారం బహుమతులు ఇస్తున్న ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్.

    * కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన సెబీ, ఆర్బీఐ ల నుండి తమకు ఎటువంటి అనుమతులు అవసరం లేదంటున్న గ్రూపు యాజమాన్యం.

    * సెబీ చట్టం లో 100 కోట్లు డబ్బు సేకరణ దాటిన ఏ సంస్థ అయినా కలెక్టివ్ ఇన్వెష్ట్ మెంట్ CSI పరిధి లోకి రావాల్సిందే,

    * ఇండియన్ కాంటాక్ట్ యాక్ట్ ప్రకారం తాము పెట్టుబడులు / అడ్వాన్సులు తీసుకుంటున్నామని ఈ రియల్ గ్రూప్ వెల్లడి .

    * ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో పెట్టిన నిబంధనను అమలు చేయని వైనం .

    * ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో పెట్టిన నిబంధనను పాటించకుండా , స్థానిక Sub registrar కార్యాలయం లో రిజిస్ట్రేషన్ లు చేయకుండానే
    అగ్రిమెంట్లు రసీదులు, బాండ్లు పెట్టుబడిదారులకు ఇస్తున్న రియల్ ఎస్టేట్ గ్రూప్.

    * Sub registrar కార్యాలయం లో రిజిష్టర్ కాని ఇన్వెస్ట్ మెంట్/ డిపాజిట్ రసీదులకు , బాండ్లకు ఎటువంటి చట్టబద్ధత లేదంటున్న ఆర్థిక ,న్యాయ నిపుణులు .

    * గతంలో ఇదే ప్రకారం భూముల అడ్వన్సుల పేరుతో వేలాది మంది నుండి కోట్లు వసూలు చేసి పెట్టుబడిదారులను నిండా ముంచిన అగ్రిగోల్డ్ ,అభయ గోల్డ్ ,అక్షయ గోల్డ్ ,పి ఎ సి ఎల్ , సహారా వంటి రియల్ ఎస్టేట్ గ్రూపులు .

    * వేలాదిమంది ఇన్వెస్టర్లు కోట్లాది రూపాయల పెట్టుబడులు ఇటువంటి రియల్ ఎస్టేట్ గ్రూప్ లో పెట్టి మోసపోతున్నా పోలీసు శాఖ మౌనం .

    * ఎవరైనా పిర్యాదు చేస్తే మాత్రం బాధితులకు డబ్బు ఇప్పించిన ఘనత TS పోలీసులదే.

    * ఇట్టి రియల్ ఎస్టేట్ గ్రూపుల పై లోతుగా దర్యాప్తు జరపని పోలీసు ఉన్నతాధికారులు .
  • అనుమతులు లేని రియల్ ఎస్టేట్ గ్రూప్ లపై
    * ఎటువంటి అనుమతులు లేని ఇటువంటి రియల్ ఎస్టేట్ గ్రూప్ లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ,ఉభయ రాష్ట్రాల పోలీస్ శాఖలు స్పందించాలి.

    * కోట్లాది రూపాయలు ప్రజలనుండి వసూలు చేసే ఇటువంటి రియల్ గ్రూపుల పై ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని పోలీసులు సుమోటో గా కేసులు నమోదు చేయాలి .

    * అగ్రిగోల్డ్, అభయ గోల్డ్ వంటి సంస్థల మరియు ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ మొడాస్ ఆపరెండి ఒకేలా ఉన్నందున పూర్తి స్థాయి లో ఆర్థిక నేరాల విభాగం తో దర్యాప్తు చేయాలి .

    * ఇప్పటికే ఈ రియల్ గ్రూప్ పై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన పెట్టుబడిదారులు .

    * రాచకొండ సీపీ ,పోలీసు అధికారులు గతంలో ఈ గ్రూప్ యాజమాన్యంతో మాట్లాడి కోట్లాది రూపాయలను భాదితులకు ఇప్పించి న్యాయం చేసిన వైనం.

    * హైదరాబాదు రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో ఈ సంస్థపై 1200 కేసులు ఉన్నట్టు వినికిడి.

    * ఈ సంస్థ చట్టబద్ధతపై ప్రశ్నించిన పెట్టుబడిదారులపై సివిల్ ,క్రిమినల్ కేసులు పెడతామని గ్రూపు యాజమాన్యం గాండ్రింపు.

    * తమ గ్రూప్ ను ప్రశ్నించే అధికారం లేదని డిపాజిట్ దారులకు బెదిరింపు లేఖలు

    * వందలాది కేసులు తమపై ఉన్నా ఎటువంటి ఫిర్యాదులు లేదని బుకాయింపు .

    * పిర్యాదులు ఇవ్వనంత మాత్రాన డిపాసిట్లు సేకరణ చట్టబద్ధమేనా.

    * ఈ రియల్ ఎస్టేట్ గ్రూపు పనితీరుపై పలువురు పెట్టుబడిదారుల అసహనం.

    * 74 మందితో పెట్టుబడిదారులు ఒక గ్రూపుగా ఏర్పడ్డ వైనం.

    * ఈ రియల్ గ్రూప్ పెట్టుబడుల సేకరణ యొక్క చట్ట బద్దత పై రాష్ట్ర ప్రభుత్వ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న బాధితులు.
  • SEBI, RBI, ED
    * అందులో సెబి ,ఆర్బిఐ, ఈడి , ఉభయ రాష్ట్ర పోలీసులను భాగస్వామ్యం చేసేందుకు సభ్యుల నిర్ణయం .

    * దీంతోపాటు ఆర్థిక న్యాయ నిపుణులతో ప్రెస్ మీట్ లు.

    * మరియు ప్రముఖ టీవీ ఛానల్ లో ఈ గ్రూప్ వసూళ్లపై డిస్కషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి .

    * దీంతోపాటు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఉభయ రాష్ట్రాల్లో ఈ రియల్ ఎస్టేట్ గ్రూపులో పెట్టుబడులు పెట్టిన మధుపర్లకు తగిన అవగాహన కలిగించేందుకు మోసపోయిన పెట్టుబడిదారుల సంఘం  సన్నాహాలు

    * కంపెనీల చట్టం 2013 కింద నమోదైన ఏ సంస్థ అయినా సెక్షన్.73 ప్రకారం వ్యక్తుల వద్ద ఏ పేరుతో అయినా తీసికొన్న డబ్బును తిరిగి వడ్డీ కలిపి వెనక్కి ఇవ్వటం చట్ట వ్యతిరేకం

    * యాజమాన్య సంస్థలు( ప్రొప్రైటరీ షిప్ ) ఎటువంటి పెట్టుబడులు, డిపాజిట్లు తీసుకోరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎనిమిది డిపార్ట్మెంట్లు కలిసి ఇచ్చిన పోస్టర్లో RBI ప్రజల అవగాహన కొరకు ఇష్యూ చేసిన ఒక పోస్టర్లో (ఈ వెబ్ సైట్ లో ఉన్నాయి చూడండి) కచ్చితంగా తెలిపారు

    * పెట్టుబడులు, డిపాజిట్లు, భూమి అడ్వాన్స్ రూపంలో వసూలు చేస్తున్న ఈ గ్రూపు తమ లీగల్ కౌన్సిల్ ద్వారా ఒక డిపాజిట్ దారుడికి ఒక లేఖ రాస్తూ తాము చేస్తున్న పెట్టుబడుల సేకరణకు ఎటువంటి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు అవసరం లేదని తెలుపుతూ తమ గ్రూపు యాజమాన్య సంస్థ ( PROPRIETOR SHIP) అని తెలిపారు

    * అయినా ఆగని డిపాజిట్ల సేకరణ .ఈ పాయింట్ నే ఆర్బీఐకు సెబీకు ఈడి , పోలీసులకు తెలియజేసి డిపాజిటర్లకు లేదా పెట్టుబడిదారులకు న్యాయం చేయాలని బాధితుల సంఘం భావిస్తుంది

    * వెంటనే బాదితులు తమ పేర్లను నమోదు చేయండి ఈ సైట్ ద్వారా లేక whatsapp No.9441069388 ద్వారా
  • SEBI & RBI Permissions
    * No company or individual is allowed to mobilize deposit from public unless and until the SEBI or RBI allows to collect deposits.

    * Don’t be carried away by the tall chains, glossy brochures and high returns on you hard earned money.

    * Don’t be entrapped by the promises of doubling or trading your deposited amount within a short period.

    * Some ponzy firms or Real estate groups are masque acting in the guise corporate giants Don’t trust them.

    * SEBI and CBI have seized the properties and freezed the Bank accounts of many ponzy schemes.

    * If you have excess funds or savings deposit them in banks or government approved financial institutions.

    * SEBI, RBI, vigilance department, CBI and CID have unearthed many such ponzy group/firms. Still some low profile ponzy groups are alive in the market. Beware of them.

DWA 3

June 20, 2023

Latest News 2023

View All

DWA 2

September 13, 2023

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సీన్ లో భయంకరమైన పరిస్థితులు …లక్షల కోట్ల ఆస్తులు రిస్క్ లో

View All

Copyright 2023. All rights reserved

Proudly powered by WordPress | Profitmag by Rigorous Themes