Latest News 2023

Related Post

  • No related post.
  • తెలంగాణ రాజధానిలో త్వరలో పేలనున్న రియల్ ఎస్టేట్ బాంబ్ వేలాది మంది పాపర్ లు అయ్యే అవకాశం.
  • తెలంగాణ రాజధాని లో అగ్రిగోల్డ్ బాటలో నడవనున్న మరో రియల్ ఎస్టేట్ గ్రూపు.
  • వేలాదిమంది ఇన్వెస్టర్ల నుంచి భూమి విక్రయం పేరుతో వందల కోట్ల రూపాయల అడ్వాన్స్ లు వసూలు .
  • ప్రజల పెట్టు బడులతో రియల్ గ్రూప్ కుటుంబ సభ్యుల పేర్లపై వందల ఎకరాల భూమి కొనుగోలు.
  • పెట్టుబడి దారులకు హామీగా రూపాయి రెవెన్యూ స్టాంప్ తో రసీదు / బాండు, ప్రాంసరి నోటు మాత్రమే ఇస్తున్న ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్.
  • భూ విక్రయ అడ్వాన్సు ల పేరుపై పెట్టుబడి / డిపాజిట్ తీసికొని నెల నెలా కోట్లాది రూపాయల వడ్డీ ఇన్వెస్టర్లకు చెల్లిస్తున్న వైనం.
  • అడ్వాన్స్ ఇచ్చిన 100 మందిలో ముగ్గురికి కూడా చేయని భూ విక్రయం, భూమి విక్రయ రిజిస్ట్రేషన్ లు.
  • బ్యాంకుల్లో దాచిన డబ్బుకు గ్యారంటీ ఉండదని , తమ వద్ద రూపాయికి మూడు రూపాయల భద్రత ఉంటుందని యూట్యూబ్ వీడియోల ద్వారా పెట్టుబడి దారులకు గ్రూప్ యాజమాన్యం నోటి హామీ.
  • ఈ రియల్ గ్రూపుకు భూములు ఏక్కడ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి వాటి వివరాలు వాటి రిజిస్ట్రేషన్ విలువ ఎంత అనేది దేవరహస్యం.
  • ఏ జిల్లాలో ,ఏ మండలంలో, ఏ రివెన్యూ గ్రామంలో , ఏ సర్వే నెంబర్ల లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, అది ఎవరి పేరుపై ఉన్నది ,
    అట్టి భూమి రిజిస్ట్రేషన్ విలువ ఎంత, అనేది ఎవరికి చెప్పం అంటున్న రియల్ గ్రూప్ యాజమాన్యం.
  • 200 లోపు ఎకరాల భూమి ని వేలాది పెట్టుబడిదారులకు ఎలా ఇస్తారు అనేది జవాబు లేని ప్రశ్న.
  • రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులే ఈ రియల్ గ్రూప్ టార్గెట్
  • ప్రతి సంవత్సరం వందల మందితో సమావేశాలు, ఎక్కువ డిపాజిట్ చేసిన వారికి, ఎక్కువ మంది సభ్యులను చేర్పించిన వారికి
    నగదు, బంగారం బహుమతులు ఇస్తున్న ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్.
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన సెబీ, ఆర్బీఐ ల నుండి తమకు ఎటువంటి అనుమతులు అవసరం లేదంటున్న గ్రూపు యాజమాన్యం.
  • సెబీ చట్టం లో 100 కోట్లు డబ్బు సేకరణ దాటిన ఏ సంస్థ అయినా కలెక్టివ్ ఇన్వెష్ట్ మెంట్ CSI పరిధి లోకి రావాల్సిందే,
  • ఇండియన్ కాంటాక్ట్ యాక్ట్ ప్రకారం తాము పెట్టుబడులు / అడ్వాన్సులు తీసుకుంటున్నామని ఈ రియల్ గ్రూప్ వెల్లడి .
  • ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో పెట్టిన నిబంధనను అమలు చేయని వైనం .
  • ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో పెట్టిన నిబంధనను పాటించకుండా , స్థానిక Sub registrar కార్యాలయం లో రిజిస్ట్రేషన్ లు చేయకుండానే
    అగ్రిమెంట్లు రసీదులు, బాండ్లు పెట్టుబడిదారులకు ఇస్తున్న రియల్ ఎస్టేట్ గ్రూప్.
  • Sub registrar కార్యాలయం లో రిజిష్టర్ కాని ఇన్వెస్ట్ మెంట్/ డిపాజిట్ రసీదులకు , బాండ్లకు ఎటువంటి చట్టబద్ధత లేదంటున్న ఆర్థిక ,న్యాయ నిపుణులు .
  • గతంలో ఇదే ప్రకారం భూముల అడ్వన్సుల పేరుతో వేలాది మంది నుండి కోట్లు వసూలు చేసి పెట్టుబడిదారులను నిండా ముంచిన అగ్రిగోల్డ్ ,అభయ గోల్డ్ ,అక్షయ గోల్డ్ ,పి ఎ సి ఎల్ , సహారా వంటి రియల్ ఎస్టేట్ గ్రూపులు .
  • వేలాదిమంది ఇన్వెస్టర్లు కోట్లాది రూపాయల పెట్టుబడులు ఇటువంటి రియల్ ఎస్టేట్ గ్రూప్ లో పెట్టి మోసపోతున్నా పోలీసు శాఖ మౌనం .
  • ఎవరైనా పిర్యాదు చేస్తే మాత్రం బాధితులకు డబ్బు ఇప్పించిన ఘనత TS పోలీసులదే.
  • ఇట్టి రియల్ ఎస్టేట్ గ్రూపుల పై లోతుగా దర్యాప్తు జరపని పోలీసు ఉన్నతాధికారులు .
  • ఎటువంటి అనుమతులు లేని ఇటువంటి రియల్ ఎస్టేట్ గ్రూప్ లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ,ఉభయ రాష్ట్రాల పోలీస్ శాఖలు స్పందించాలి.
  • కోట్లాది రూపాయలు ప్రజలనుండి వసూలు చేసే ఇటువంటి రియల్ గ్రూపుల పై ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని పోలీసులు సుమోటో గా కేసులు నమోదు చేయాలి .
  • అగ్రిగోల్డ్, అభయ గోల్డ్ వంటి సంస్థల మరియు ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ మొడాస్ ఆపరెండి ఒకేలా ఉన్నందున పూర్తి స్థాయి లో ఆర్థిక నేరాల విభాగం తో దర్యాప్తు చేయాలి .
  • ఇప్పటికే ఈ రియల్ గ్రూప్ పై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిన పెట్టుబడిదారులు .
  • రాచకొండ సీపీ ,పోలీసు అధికారులు గతంలో ఈ గ్రూప్ యాజమాన్యంతో మాట్లాడి కోట్లాది రూపాయలను భాదితులకు ఇప్పించి న్యాయం చేసిన వైనం.
  • హైదరాబాదు రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో ఈ సంస్థపై 1200 కేసులు ఉన్నట్టు వినికిడి.
  • ఈ సంస్థ చట్టబద్ధతపై ప్రశ్నించిన పెట్టుబడిదారులపై సివిల్ ,క్రిమినల్ కేసులు పెడతామని గ్రూపు యాజమాన్యం గాండ్రింపు.
  • తమ గ్రూప్ ను ప్రశ్నించే అధికారం లేదని డిపాజిట్ దారులకు బెదిరింపు లేఖలు
  • వందలాది కేసులు తమపై ఉన్నా ఎటువంటి ఫిర్యాదులు లేదని బుకాయింపు .
  • పిర్యాదులు ఇవ్వనంత మాత్రాన డిపాసిట్లు సేకరణ చట్టబద్ధమేనా.
  • ఈ రియల్ ఎస్టేట్ గ్రూపు పనితీరుపై పలువురు పెట్టుబడిదారుల అసహనం.
  • 74 మందితో పెట్టుబడిదారులు ఒక గ్రూపుగా ఏర్పడ్డ వైనం.
  • ఈ రియల్ గ్రూప్ పెట్టుబడుల సేకరణ యొక్క చట్ట బద్దత పై రాష్ట్ర ప్రభుత్వ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న బాధితులు.
  • అందులో సెబి ,ఆర్బిఐ, ఈడి , ఉభయ రాష్ట్ర పోలీసులను భాగస్వామ్యం చేసేందుకు సభ్యుల నిర్ణయం .
  • దీంతోపాటు ఆర్థిక న్యాయ నిపుణులతో ప్రెస్ మీట్ లు.
  • మరియు ప్రముఖ టీవీ ఛానల్ లో ఈ గ్రూప్ వసూళ్లపై డిస్కషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి .
  • దీంతోపాటు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఉభయ రాష్ట్రాల్లో ఈ రియల్ ఎస్టేట్ గ్రూపులో పెట్టుబడులు పెట్టిన మధుపర్లకు తగిన అవగాహన కలిగించేందుకు మోసపోయిన పెట్టుబడిదారుల సంఘం  సన్నాహాలు.
  • కంపెనీల చట్టం 2013 కింద నమోదైన ఏ సంస్థ అయినా సెక్షన్.73 ప్రకారం వ్యక్తుల వద్ద ఏ పేరుతో అయినా తీసికొన్న డబ్బును తిరిగి వడ్డీ కలిపి వెనక్కి ఇవ్వటం చట్ట వ్యతిరేకం
  • యాజమాన్య సంస్థలు( ప్రొప్రైటరీ షిప్ ) ఎటువంటి పెట్టుబడులు, డిపాజిట్లు తీసుకోరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎనిమిది డిపార్ట్మెంట్లు కలిసి ఇచ్చిన పోస్టర్లో RBI ప్రజల అవగాహన కొరకు ఇష్యూ చేసిన ఒక పోస్టర్లో (ఈ వెబ్ సైట్ లో ఉన్నాయి చూడండి) కచ్చితంగా తెలిపారు
  • పెట్టుబడులు, డిపాజిట్లు, భూమి అడ్వాన్స్ రూపంలో వసూలు చేస్తున్న ఈ గ్రూపు తమ లీగల్ కౌన్సిల్ ద్వారా ఒక డిపాజిట్ దారుడికి ఒక లేఖ రాస్తూ తాము చేస్తున్న పెట్టుబడుల సేకరణకు ఎటువంటి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు అవసరం లేదని తెలుపుతూ తమ గ్రూపు యాజమాన్య సంస్థ ( PROPRIETOR SHIP) అని తెలిపారు
  • అయినా ఆగని డిపాజిట్ల సేకరణ .ఈ పాయింట్ నే ఆర్బీఐకు సెబీకు ఈడి , పోలీసులకు తెలియజేసి డిపాజిటర్లకు లేదా పెట్టుబడిదారులకు న్యాయం చేయాలని బాధితుల సంఘం భావిస్తుంది
  • వెంటనే బాదితులు తమ పేర్లను నమోదు చేయండి ఈ సైట్ ద్వారా లేక whatsapp No.9441069388 ద్వారా
  • No company or individual is allowed to mobilize deposit from public unless and until the SEBI or RBI allows to collect deposits.
  • Don’t be carried away by the tall chains, glossy brochures and high returns on you hard earned money.
  • Don’t be entrapped by the promises of doubling or trading your deposited amount within a short period.
  • Some ponzy firms or Real estate groups are masque acting in the guise corporate giants Don’t trust them.
  • SEBI and CBI have seized the properties and freezed the Bank accounts of many ponzy schemes.
  • If you have excess funds or savings deposit them in banks or government approved financial institutions.
  • SEBI, RBI, vigilance department, CBI and CID have unearthed many such ponzy group/firms. Still some low profile ponzy groups are alive in the market. Beware of them.