రియల్ ఎస్టేట్ గ్రూపు లలో ప్లాట్ల కొనుగోలుకు తమ డబ్బు అడ్వాన్స్ ల రూపంలో డిపాజిట్ చేసిన పెట్టుబడిదారులకు సూచనలు

ప్రియమైన డిపాజిట్/ పెట్టుబడి దారులారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి అనుమతులు లేని కొన్ని రియల్ ఎస్టేట్ గ్రూపులు భూమి కొనుగోలు అడ్వాన్స్ పేరిట డిపాజిట్ లను ప్రజల నుండి తీసుకొంటూ,అట్టి డిపాజిట్ల కు తక్కువ సమయంలో రెట్టింపు సొమ్ము, మరియూ నగదు డిపాజిట్ల కు బ్యాంకుల కంటే రెట్టింపు వడ్డీలు ప్రతినెలా ఇస్తామని చెబుతూ ప్రజల నుండి కోట్లాది రూపాయలను (ప్లాట్ల అడ్వాన్సు ల పేరుతో) డిపాజిట్లు గా స్వీకరిస్తున్నాయి. దీనితో పాటు, వందల సంఖ్య లో తాము కొనుగోలు చేశామని చెబుతున్న ప్లాట్లను,ఈ రియల్ ఎస్టేట్ గ్రూపుల లో చేరి డిపాజిట్ చేసిన వేలాదిమంది పోదుపరులకు కు హామీగా…

Read More
1 2 3